తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం ఆమని తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోలతో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమెను ఇప్పుడు గుర్తు పట్టకపోవచ్చు. అయితే అప్పట్లో లో వచ్చిన జగపతిబాబు హీరోగా ఎస్‌వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  ఇకపోతే ఈ సినిమా లో ఆమని డబ్బు కోసం తన భర్తను అమ్ముకునే పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ఇలా చెప్తే ఈ మెనూ ఎవరైనా గుర్తు పట్టాల్సిందే. ఇకపోతే ఏమే బెంగుళూరు కి చెందిన ఆమె అంతేకాదు ఈమె అసలు పేరు మంజుల.

ఈమె పేరు విషయానికొస్తే.. ఆమె పేరును తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ఆమనిగా మార్చేశారు. అయితే అప్పటి నుంచి మంజుల పేరు ఆమనిగా స్థిరపడిపోయింది. ఇదిలాఉంటే అప్పట్లో నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా లో ఆమని ఒక పాట కూడా పాడటం అయితే నాగార్జున పాట బావుంది అని మెచ్చుకోవడంతో పాటు నీ పేరు చాలా బాగుంది దీనికి అర్థం ఏంటో తెలుసా అని నాగార్జున ప్రశ్నించాడట దీంతో ఆమె తెలియదు అని చెప్పగా నాగార్జున ఆమని అంటే వసంతం అని అర్థం అని చెప్పాడట. ఇక ఈ పేరు మీకు ఎవరు పెట్టారు అని అడగగా ఈవీవీ సత్యనారాయణ గారు పెట్టారు అని అని చెప్పడం జరిగింది.

ఇక ఇదిలా ఉంటే జంబలడికిపంబ సినిమా కోసం సీన్లో భాగంగా ఆమనితో బలవంతంగా మందు కొట్టడంతో పాటు సిగరెట్ తాగడం నేర్పించారట. దీనితో ఆమని బాబోయ్ నేను సిగరెట్ తాగను అని చెప్పినా ఏం పర్లేదు.. జస్ట్ ఒక్క దమ్ము లాగి పొగ వదలమని చెప్పారట. అయితే అప్పుడు ఎంతో కష్టం అని చెప్పినా ఆయన చేయాలని స్మూత్‌గా చెప్పడంతో చివరకు ఆమని రెండు, మూడు టేకుల్లో సిగరెట్ తాగడం నేర్చుకుందట..ఇక ఆ తర్వాత మందు తాగినట్టు కూడా నటించాల్సి వచ్చిందని.. తన జీవితంలో ఈవీవీ సత్యనారాయణకు ఎప్పటకీ రుణపడి ఉంటానని ఆమె చెప్పింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: