నిత్యం షూటింగ్లో చాలా బిజీగా ఉండే స్టార్ హీరోలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒకరని చెప్పవచ్చు.. ఈ ఇద్దరు హీరోలు ఏదైనా ఖాళీ సమయం దొరికితే చాలు కచ్చితంగా తమ కుటుంబంతో వెకేషన్ కు వెళుతూ ఉంటారు. ఇక వీరితో పాటు ఎంతో మంది హీరోలు కూడా ఇలానే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు తమ భార్యలతో తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నేటింట వైరల్ గా మారుతున్న వాటి గురించి చూద్దాం.RRR లో నటించిన రామ్ చరణ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక అందుకోసం ఈ సినిమా ప్రమోషన్ లను చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఇక ఇది గమనించిన రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి విహారయాత్రకు వెళ్లిపోయారు. తన భార్యతో కలిసి ఫిన్ లాంగడ్ లో విహరిస్తూ అక్కడే అందాలని ఆశీర్వదిస్తున్నారు.. మైనస్ 8 డిగ్రీల ఉండే చలిలో కూడా ఇద్దరూ తమ సమయాన్ని ఎంతో బాగా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అలా మంచు లో కలిసి ఇద్దరు దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోని తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు.రామ్ చరణ్ తరహాలోనే అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్లోని ఫారెస్ట్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.. ఇక అక్కడ ఉండేటువంటి రిజర్వాయర్ ఫారెస్ట్ లో చిరుతల కదలికలను కూడా తన కెమెరాతో ఫోటోలు తీస్తే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా.. సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం నికి సంబంధించి షూటింగ్ ఏప్రిల్ నెలలో జరుపుకోబోతున్నారు. ఇక రామ్ చరణ్ శంకర్ తో ఇప్పటికే సినిమా షూటింగ్ ని జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: