తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నందమూరి బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటాయని చెప్పవచ్చు.. ఇక అంతే కాకుండా బాలయ్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇక ఇటీవలే అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ప్రస్తుతం యువ డైరెక్టర్లతో కొన్ని సినిమాలను చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.


ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా బాలకృష్ణ ఒక సినిమాని ఓకే చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా ఒక కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో సాగిపోతోంది ఉన్నట్లుగా సమాచారం. అయితే కొంతమంది సినీ ఇండస్ట్రీ లు ఉండే టెక్నీషియన్స్ ను ఇంటర్వ్యూ చేయడం కొన్ని వారి ప్రైవేట్ విషయాలను అడుగుతూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే బాలకృష్ణ కూడా unstoppable షోలో కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.

బాలకృష్ణ మాట్లాడుతూ బయట తనకు చాలా కో పడతారు అని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ ఈ ఆన్ స్టాపబుల్ షో కి వచ్చిన తర్వాత బాలయ్య అంటే అసలు విషయం తెలిసింది అని చెప్పుకొచ్చారు. ఈ షో కి రాకముందు బాలకృష్ణ కి చాలా కోపం ఉందని నాకు బయట బాగా వినిపించేది.. కానీ ఇప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సూత్రాలను పాటించాలని తెలిపారు. అందులో ముందుగా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది.. ఇక రెండవది కోపం వచ్చినప్పుడు ఏవైనా సంఖ్యలు లెక్క పెట్టుకోండి అంటూ.. మూడవది గట్టిగా అరుపులు కేకలు వేయకుండా అసలు విషయం ఏమిటనేది ఆలోచించండి.. మరొకటి మనసులో ఏమి పెట్టుకోకుండా మనకు తోచిన విషయాన్ని బయటకు చెప్పి క్షమించండి అని అడగడం. చివరిది తన కోపమే తన శత్రువు.. ఏదైనా శాంతి యుత మార్గం లోనే  పరీక్షించుకోండి అంట తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: