అయితే ఈ రూమర్స్ చెక్ పెట్టడానికి నిహారిక తన భర్త జే వి చైతన్యతో కలిసి ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. అంతే కాదు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టినట్లే అని తెలుస్తోంది. నిహారిక పెళ్లి తర్వాత నటిస్తుందనే వార్తలు వచ్చినా ఆమె మాత్రం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె దీనిపై వస్తున్న వార్తలకి కూడా చెక్ పెట్టి వివరణ ఇస్తుందేమో చూడాలి మరి. ఇకపోతే యాంకర్ గా, నటిగా, నిర్మాతగా తనలో ఉన్న నైపుణ్యాన్ని ఇలా ఒక్కసారిగా మూసివేయడం అభిమానులకు నచ్చడం లేదు అందుకే ఆమె కచ్చితంగా వివరణ ఇవ్వాలి అని అభిమానులు కోరుతున్నారు.