పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఒకప్పుడు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయిన ప్రభాస్‌..అయితే బాహుబలితో నేషనల్ హీరో అయిపోయాడు. ఇక దాంతో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.కాగా  బడ్జెట్ వందల కోట్లు దాటేసింది. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ ఎన్న  అంచనాల నడుమ, వందల కోట్ల బడ్జెట్ తో వచ్చింది. కదారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఇక ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది.ఇక  దాంతో ఆరు రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ సారి చూద్దాం.ఇకపోతే  రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన రాధేశ్యామ్‌.. మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. 

అయితే ఐదు భాషల్లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఓ రేంజ్‌లో జరిగింది. కాగా అన్ని ఏరియాల్లో కలిపి 202.80 కోట్ల బిజినెస్ జరిగింది.అయితే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.204కోట్లు నమోదైంది. ఇక ఆరోజు రోజుల్లో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి.అయితే  ఆరు రోజుల్లో కలిపి రూ.78.40 కోట్లు షేర్ వచ్చింది. కాగా దాంతో పాటు రూ.140.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది రాధేశ్యామ్‌. అయితే ఆరో రోజు మాత్రం రూ.64లక్షల షేర్‌ను వసూలు చేయగా.. రూ.1.5కోట్ల గ్రాస్‌ను తెచ్చుకుంది.ఇకపోతే రోజు రోజుకూ రాధేశ్యామ్ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి.

అయితే  మొదటి నుంచి ప్లాప్ టాక్ కంటిన్యూ కావడంతో భారీ దెబ్బ పడిపోయింది.ఇక  ఇంకో రూ.125.60 కోట్లు వస్తేనే రాధేశ్యామ్ హిట్ టాక్ కిందకు వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.కాగా  ఒక రకంగా చెప్పాలంటే డార్లింగ్ ఇమేజ్‌ను ఇది భారీ దెబ్బ కొట్టేసింది.అయితే దీనికంటే ముందు రిలీజ్ అయిన అఖండ, పుష్ప మూవీలు కలెక్షన్లతో దుమ్ము లేపాయి.ఇకపోతే  ఈ రెండు సినిమాలు 11 రోజుల పాటు కోటి పైగా షేర్ వసూలు చేశాయి. అయితే అటు భీమ్లా నాయక్ కూడా ఆరు రోజుల వరకు రూ.కోటి వరకు షేర్‌ను వసూలు చేసింది. కాగా  రాధే శ్యామ్ ఐదు రోజుల వరకే రూ.కోటి షేర్‌ను వసూలు చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: