ముందుగా తామస్ ఫైనాన్స్ సంస్థల ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. అలాంటి సమయంలోనే వెన్నెల సినిమాకు డైరెక్టర్ దేవకట్టా దగ్గర సహాయకులుగా పనిచేశారు. ఇక ఈ చిత్రంతో తన ఇంటి పేరు ని మార్చుకున్నాడు వెన్నెల కిషోర్ . వెన్నెల సినిమా విడుదలైన తర్వాత మూడు సంవత్సరాల వరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. ఆసమయంలోనే తను వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమే పేరు పద్మజ ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. కానీ తన తల్లి సహకారంతో మీరిద్దరూ ఇండియాకి వచ్చి ఇండియాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. అలా ఇండియా కి రావడంతో పలు అవకాశాలు వెలువడ్డాయి వెన్నెల కిషోర్ కు. దీంతో తన ఇంట్లో ఆరునెలల సమయం అడిగి పూర్తిగా నటుడిగా మారిపోయాడు వెన్నెల కిషోర్.
అయితే ప్రస్తుతం ఉన్న సినిమాల్లో నటించినప్పటికీ వెన్నెల కిషోర్ తన హవా చూపించలేక పోతున్నాడు. చాలా మంది నెటిజన్లు సైజు ఈ కమెడియన్ వేసే పంచులకు నవ్వు రాలేకపోతున్నటుగా భావిస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం తను ఇకపైన విధించ లేదు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో తను నటిస్తున్న సినిమాలలో కామెడీ సరిగా పంపించకపోతే ఇక ఈ కమెడియన్ పని అయిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తిరిగి పుంజుకోవడానికి కేవలం ఒక్క సినిమా చాలు అని చెప్పవచ్చు.