బాహుబలి 2 : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండవ రోజు 6.80 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా పదకొండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.98 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
మహర్షి : మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పదకొండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3. 22 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
అఖండ : బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండవ రోజు 3. 05 కోట్ల కలెక్షన్లను సాధించింది.
సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన పదకొండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2. 73 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన పదకొండవ రోజు 2. 53 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
జై లవకుశ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన పదకొండవ రోజు 2. 39 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.
గీతా గోవిందం : విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన పదకొండవ రోజు 2. 21 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
అరవింద సమేత : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన పదకొండవ రోజు 2. 11 కోట్ల షేర్ ను సాధించింది.
ఎఫ్ 2 : వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన పదకొండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.08 షేర్ ర్ కలెక్షన్ సాధించింది.