అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. విజయ్ దేవరకొండ.. ఆ సినిమా తర్వాత గీతా గోవిందం సినిమాను చేశాడు..ఆ సినిమా కూడా మంచి హిట్ ను అందుకోవడంతో ఇక వరుస సినిమాలలో నటించె అవకాశాన్ని అందుకున్నాడు. అ తర్వాత వచ్చిన సినిమా విజయ్ కు పెద్ద హిట్ ను అందించలేదు..తన సొంత బిజినెస్ ల పై ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని పూరి జగన్నాథ్‌ దర్షకత్వంలో లైగర్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తీ చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.. సరి కొత్త లుక్ లో విజయ్ కనిపించడం తో సినిమా పై అంచనాలు భారీగా క్రియేట్ అవుతూన్నాయి.


సినిమా తర్వాత మళ్ళీ పూరి డైరెక్షన్లో మరో సినిమాను చెయనున్నాడు. ఆ సినిమానే జనగణమన..కొత్త కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడమే టార్గెట్ గా ముందుకెళ్తున్న విజయ్. లైగర్ తో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు 0ప్ల్ల్ల్ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. విజయ్ తో సినిమా చేయడానికి శివ నిర్వాణ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అతిత్వరలో శివనిర్వాణ సినిమాను కూడా విజయ్ పట్టాలెక్కించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.. జనగణమన సినిమాతో పాటు ఈ సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు విజయ్ రెడీగా ఉన్నాడు..శివ నిర్వాణ కోసం సోల్జర్ గా మారబోతున్నాడు. ఇక అఫీషియల్ లాంచ్ త్వరగా చేసేసి నాలుగైదు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని శివ నిర్మాణకు విజయ్ కండీషన్ పెట్టాడు..కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో ఆ ప్రాంతంలోనే సమంత తో ప్రేమలో పడతాడు.మైత్రీమూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు..ఆ సినిమాలు అన్నా అతనికి మంచి ఫెమ్ ను అందిస్తుందొ లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: