మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ, టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్, తాజాగా వరుణ్ తేజ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలి సారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో, హైప్భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది, ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి వరుణ్ తేజ్ స్పందించాడు. ఇంత కాలంగా మీ ప్రేమను , ఎఫెక్షన్ ను నాపై చూపించినందుకు చాలా సంతో షంగా ఫీలవుతున్నాను, 'గని' మూవీ మేకింగ్ లో పాలుపంచుకున్న వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఎంతో ఫ్యాషన్ తో ఈ మూవీ కోసం హార్డ్ వర్క్ చేశాము, కానీ మా ఐడియా అక్కడో మేము అనుకున్నట్టుగా రీచ్ కాలేదు.