పాన్ ఇండియా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.. మొదటగా వచ్చిన సినిమాలు హిట్ అవ్వడం తో ఇప్పుడు ఆ సినిమాలకు సీక్వెల్ గా మరో సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలను మరింత ఆసక్తిగా తెర మీద చూపించడానికి రెడీ అవుతున్నారు చిత్ర దర్షక,నిర్మాతలు..బాహుబలి సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుందొ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.దానికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 కూడా అంతే క్రేజ్ ను అందుకుంది. ఆ సినిమాకు గట్టి పోటీని ఇస్తూ మరో సినిమాను ప్రెక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కేజీఎఫ్.. మాస్, యాక్షన్ ను కలిపి అందించిన ఈ సినిమా బాక్సాఫిస్ రికార్డు లను బ్రేక్ చేసింది.


కేజీయఫ్ 2కు వచ్చిన క్రేజ్, ఈ సినిమా బద్దలు కొడుతున్న కలెక్షన్స్ గురించి విన్న తర్వాత పుష్ప టీమ్ లో మరింత జోష్ పెరగడం ఖాయం.పాన్ ఇండియా సినిమాలకు ఒక క్రేజ్ కనిపిస్తే, వాటికి సీక్వెల్ గా వస్తున్న సినిమాకు నెక్ట్స్ లెవల్లో క్రేజ్ కనిపిస్తోంది. అది బాహుబలి 2తో ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు రాఖీభాయ్ రూలింగ్ తో మరోసారి పాన్ ఇండియా క్రెజ్ ని అందుకుంది. సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా కూడా భారీ హిట్ టాక్ ను అందుకుంది.. దాంతో భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా సీక్వెల్ సినిమాలను చేయడానికి ప్లాను చెస్తున్నారు..


ఈ మేరకు 1000 కోట్లు కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై రాజమౌళి మౌనంగా ఉన్నాడు.కాని ఫ్యూచర్ లో బాహుబలి 3ని తీసుకొస్తాను అంటున్నాడు. బాహుబలి 3 థియేటర్స్ కు వచ్చిన రోజున మాత్రం ఇండియన్ సినిమా మరో ఎత్తుకు చెరుకోవడం ఖాయమని అన్నారు. అంతేకాదు ఆ సినిమాను 2000  కోట్ల తో తీయడం ఖాయమని జక్కన్న అన్నారు. సినిమాను తెరకెక్కించడానికి 2 వేల కోట్లు అయితే ఇక సినిమాకు ఎంత భారీ కలెక్షన్స్ ను అందుకుంటుందో అని సినీ వర్గాల్లొ భారీ టాక్ చక్కర్లు కొడుతుంది..బాహుబలి 3 ను ఎప్పుడూ తెరకెక్కిస్తున్నారొ తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: