శేఖర్ మాస్టర్ కి మంచి టాలెంట్ ఉంది అని కూడా చెప్పవచ్చు. చిత్రసీమలో స్నేహ బంధాలతో పాటు హీరోలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి శేఖర్ మాస్టర్ కు. అయితే తమకు ఫలానా సాంగ్ కి శేఖర్ మాస్టర్ ని కొరియోగ్రాఫర్ గా పెట్టాలని హీరోలు కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం హీరోల బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకొని డాన్స్ కంపోజింగ్ చేయడం జరుగుతోంది శేఖర్ మాస్టర్. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని తనదైన శైలిలో ముద్రవేసుకున్నాడు శేఖర్ మాస్టర్.ఈ మధ్య కాలంలో వచ్చిన సర్కారు వారి పాట చిత్రం నుంచి కళావతి సాంగ్ కు భారీ స్పందన లభించింది అని చెప్పవచ్చు. ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్ ప్రేక్షకులను బాగా అలరించాడమే కాకుండా.. రీల్స్ చేసే స్థాయికి ఎదిగి పోయిందని చెప్పవచ్చు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ పాటను కంపోజ్ చేయడం గురించి శేఖర్ మాస్టర్ మాట్లాడడం జరిగింది. మహేష్ బాబు కు మొదటిసారిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మైండ్ బ్లాక్ సాంగ్ ను కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక ఛాన్స్ ఇస్తాడు అనుకున్నాడు అలాగే ఈ చిత్రంలో ఇచ్చారని తెలియజేశాడు. కళావతి సాంగ్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, అందంగా, చాలా హాట్ లుక్ తో కంపోజ్ చేయడం జరిగిందని తెలియజేశారు.