ఇందులో మహేష్ సరసన అందాల హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తున్నది ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు పాటలు ఈ చిత్రాన్ని మరింత అంచనాలను పెంచిన చేశాయి. మొదటిగా విడుదలైన టీజర్ ఎంతో అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఈ చిత్రానికి సంగీతం తమన్ సారథ్యంలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ విడుదల కాగా ఈ రెండు పాటలు సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇదే మూవీ నుంచి ఒక టైటిల్ సాంగ్ ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
తమన్ మరొకసారి తన స్టామినా ఏంటో ఈ పాటతో ఫ్రూట్ చేశారని చెప్పవచ్చు. ఈ పాట విన్న ట్లయితే సినిమాకు తమన్ సంగీత చాలా హైలెట్గా నిలిచే లా కనిపిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం లో కావాల్సినంత ఉండేలా కనిపిస్తోంది. అంతేకాకుండా మహేష్ బాబు చేసే కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్గా నిలిచే ఎలా ఉండాలి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ ఈ సినిమాలో భాగస్వాములు కావడం గమనార్హం. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.