ఈ సినిమా విడుదల ఇక కేవలం మూడు రోజులు మాత్రమే కలదు.. నిన్నటి రోజున హైదరాబాద్ లో ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇక చిరంజీవి వంటి చేష్టలతో అల్లరి చేయడంతో పలువురు షాక్ కు గురయ్యారు. మీడియా సమావేశం అంటే చాలా హుందాగా కనిపించే చిరంజీవి ఎన్నడూ లేనివిధంగా స్టేజ్ పైన చెసినా పనితో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. తక్కువ సందర్భాలలో చిరంజీవిలా చిలిపిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆచార్య ప్రెస్ మీట్ లో మాత్రమే కొంటె చేష్టలతో చాలా రెచ్చిపోయారు చిరంజీవి.
ఇది ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తాప్సీతో కలిసి నటించాలని ఉందని స్టేజీపైన చెప్పాడు చిరు. ఇక రచ్చ సినిమా ఫంక్షన్ లో తమన్నా తో కూడా కలిసి నటించాలని ఉందని తెలియజేశాడు. ఆచార్య సినిమా ప్రెస్మీట్లో పూజ హెగ్డే ను హాతుక్కోవడం తో వారందరూ ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ప్రెస్ మీట్ అనంతరం మీడియాతో ఒక ఫోటోగ్రాఫర్ తో పూజా హెగ్డే, చిరంజీవి కలిసి ఉన్న ఫోటో ని తీయించారు. దింతో పూజా హెగ్డే చాలా సిగ్గు పడుతూ ఉంది. చిరంజీవి తన రెండు చేతులతో పూజ ను బంధించే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తుంది.