తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ విన్నా కూడా చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పై ఫోకస్ పడింది..గత కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుంది. దాంతో సినిమా పై అంచనాలు కూడా భారీగానే క్రియేట్ అయ్యాయి.సినిమా విడుదల పై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో చిరు తో సమాన స్క్రీన్ ను ఎన్టీఆర్ కూడా షేర్ చెసుకున్నారు. కీలక పాత్రలో చరణ్ కనిపిస్తాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను సినిమా నుంచి రిమూవ్ చేశారు. చరణ్ కు జోడిగా అందాల భామ పూజాహెగ్డే నటించింది.


సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇది ఇలా ఉండగా, ఈ సినిమా లోని చరణ్ పాత్ర నిడివి పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి నుంచి అందరిలో ఆసక్తిని రేపుతున్న విషయం. ఇక ఇంటర్వెల్ కి ముందు ఆయన కనిపిస్తాడా? ఆ తరువాత ఎంట్రీ ఇస్తాడా? అనేది మరో ప్రశ్నగా చర్చల్లో మరింత ఆసక్థిని పెంచింది.ముందుగా ఈ సినిమాలో 'సిద్ధ' అనే పాత్రను గెస్టుగా చూపించాలని అనుకున్నారు. తెరపై ఈ పాత్రను ఓ 15 నిమిషాల పాటు చూపించాలనుకున్నారు. కానీ ఆ పాత్రలో మంచి స్టఫ్ ఉండటంతో పెంచుతూ వెళ్లారట.


అలా 15 నిమిషాలు అనుకున్న పాత్ర సమయం కాస్త 45 నిమిషాలు అయ్యిందని టాక్ వినిపిస్తోంది.చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు, ఆ తరువాత కూడా ఉంటుందని అంటున్నారు. మరి చరణ్ పాత్ర ఎప్పుడూ ఉంటుందో ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు..అసలు విషయం ఏంటో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.. ఇకపోతే ఇప్పుడు తండ్రి కొడుకులు గ్యాప్ లేకుండా సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు.అందులోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కాస్త ఎక్కువే.. ఇండస్ట్రీలో ఎ హీరోకు లేని విధంగా ఒకేసారి 10 సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: