తెలుగు
సినిమా పరిశ్రమలో ఒక అపజయాన్ని కూడా పొందని దర్శకుడిగా ఉన్నాడు
కొరటాల శివ. ఆయన సినిమాలను గమనిస్తే మొదటి నుంచి కూడా సామాజిక స్పృహ ఉన్న సినిమాలను చేస్తూ ఉంటాడు. ఆ విధంగా తన సినిమాల్లో కమర్షియల్ టీని కూడా ఏమాత్రం అవ్వకుండా తన సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా
కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ
సినిమా అందరిని వేరే స్థాయిలో అలరించింది అని చెప్పవచ్చు.
నిన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా
రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించి తన పాత్ర కు మంచి న్యాయం చేశాడు. ఆయనకు జోడీగా ఈ
సినిమా లో
పూజా హెగ్డే కథానాయికగా నటించింది. తన గ్లామర్ పాత్ర తో
సినిమా కు మరోసారి ఊపిరి పోసింది. వేరే
హీరోయిన్ లేకపోవడంతో ఆమె వన్ మెన్ షో చేసింది అని చెప్పవచ్చు. చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్
ఈవెంట్ పేరుతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి
రాజమౌళి ముఖ్యఅతిథిగా రాగా మరికొంతమంది అతిరథ మహారథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగింది అయితే ఈ సినిమాలో
రాజమౌళి అతిథిగా పొగడడం
కొరటాల శివకు నచ్చలేదని తన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది .
ఈ చిత్రం కోసం అహర్నిశలు ఎన్నో కష్టాలు పడ్డ తనను కాకుండా అతిథిగా వచ్చిన చేయడం ఏమాత్రం నచ్చలేదట దాంతో తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని ఆయన వాపోతున్నాడు. రాజమౌళితో
సినిమా చేయాలన్న కోరికతో
చిరంజీవి ఆయనను ఆకాశానికి ఎత్తి వేశాడు అని కొంతమంది మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా
మెగాస్టార్ జెన్యూన్ గా ఆయనను పొగడని ఇందులో ఎటువంటి ఉద్దేశం లేదని మరి కొంతమంది చెబుతున్నారు
కొరటాల శివ ఈ స్థాయిలో ఫీల్ అయ్యాడు అన్న విషయం కూడా అబద్ధం అయి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రేపు ఈ సినిమాకు ఏ స్థాయిలో మంచి పేరు వస్తుందో చూడాలి.