మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..ఇటీవల గ్రాండ్ గా రిలీజ్ అయిన చిత్రం ఆచార్య..రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా,రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తతో, ఆచార్య చిత్రంపై అంచనాలను పెంచేసాయి.ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంవచ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య విడుదల చేశారు. విడుదలకు ఎటువంటి అంచనాలను క్రియేట్ చెసారొ తర్వాత అలాంటివి సినిమాలో కనిపించలేదు.దాంతో సినిమా మొదటి రోజునే నెగిటివ్ టాక్ ను అందుకుంది.


కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా డిజాస్టర్ అని తేలిపోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాల తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది.అయితే అమెజాన్ ప్రైమ్ అనుకున్న దానికన్నా ముందే విడుదలకు ప్లాను చెస్తుంది.. ఈ సినిమాను అమెజాన్ లో స్త్రీమింగ్ చేయడం కోసం ముందుగానే 18 కోట్లు చెల్లించి నట్లు తెలుస్తుంది. థియెటర్లలో రిలీజ్ అయిన కూడా పెద్దగా రాబట్ట లేకపోయింది.దాంతో డిజాస్టర్ టాక్ ను అందుకుంది.


ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తుంది..ఒకవేళ ఇదే నిజమైతే ఆచార్య చిత్రం మే 15 నాటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది..మే 15 న ఈ సినిమా అమెజాన్ లో విడుదల కానుందనే వార్త సోషల్ మీడీయా లో చక్కర్లు కోడుతుంది.అయితే ఇందుకు సంబంధించిన అఫిసియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈ వార్త మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ప్రస్తుతం ఈ మెగా హీరోలు ఇద్దరు చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..చిరు అయితే చెప్పనక్కర్లెదు 10 సినిమాలకు పైగా చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: