శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే..అచ్చం పల్లెటూరి అమ్మాయిలాగా కనిపిస్తూ గుమ గుమలాడే వంటల ను చేస్తూ వస్తుంది. వంటల మాట పక్కన పెడితే అమ్మడు అందాలు మాత్రం అదుర్స్ అనే చెప్పాలి.తాజాగా నల్లి బొక్కలకూర వండింది.. ఆంధ్రావాళ్ల కోసం వంటలు చేసిన శ్రీ రెడ్డి తెలంగాణ వాళ్ల కోసం ఇది చేసానని చెప్పుకొచ్చింది. నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కూర వండేసింది శ్రీరెడ్డి. ఈ కూర తింటే రాత్రంతా మూలుగుడే మూలుగుడు అని చెప్పుకొచ్చింది.
శ్రీ రెడ్డి చేసిన వంటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇప్పటికే ఈ అమ్మడు చేసిన వంటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.నేను నాన్న అబద్ధం’ అనే సినిమా తో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించింది.సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు చేసింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ను మాత్రం దగ్గరగానే ఉంటుంది. మరో వీడియోలో ఇంకేమీ వంటను పరిచయం చెస్తుందో చూడాలి..