ఉదయం నుంచి ఎక్కువగా ప్రియాంక చోప్రా తలకి భారీ గాయం తో ముఖమంతా రక్తం కారడం తో పలు చర్చనీయాంశంగా మారుతోంది ఈ విషయం. ఒక కన్ను పూర్తిగా లొట్ట పోయింది.. మరొక కన్ను తెరిచి చూడలేని పరిస్థితిలో ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోను చూసిన అభిమానులు సైతం ప్రతి ఒక్కరూ కంగారు పడడం జరిగింది. అయితే ఇదంతా తాజాగా మేకప్ అనే విషయాన్ని ప్రియాంక చోప్రా తెలియజేసింది.

ప్రియాంక చోప్రా కొన్ని గంటల క్రితమే తన ఇంస్టాగ్రామ్  స్టోరీస్ లో ఈ ఫోటోని పోస్ట్ చేసింది. దీంతో అభిమానులంతా కాస్త కంగారు పడ్డారు. అయితే ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటూ ఆమె అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం ఆందోళన చెందారు కానీ ఆ తర్వాత కొద్ది సేపటికి ఇదంతా కేవలం బొమ్మ యాక్టింగ్ అని మేకప్ సెట్ అప్ అని తెలియజేసింది. ప్రియాంక నటిస్తున్న సిటడెల్ చర్చ నుండి లీకైన కొన్ని ఫోటోలు ప్రియాంక చోప్రా పోస్ట్ చేసినది. దీంతో ఈమె ఇలా కనిపించింది అని సమాచారం.దీంతో కొంతమంది నెటిజెన్స్ మాత్రం ప్రియాంక చోప్రా పై మరీ ఓవర్ చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమంది నిజంగా ఈమెకు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ప్రియాంక చోప్రా ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా కాస్త కుదుట పడ్డారు. రోజుకొక డిజైనర్ దుస్తుల లో కేన్స్ వన్నె తిసుకువస్తున్నారు మన హీరోయిన్లు కానీ ఇంతవరకు ప్రియాంక చోప్రా కూడా ఎక్కడ ఇలాంటి కేన్స్ లో కనిపించలేదు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ప్రియాంక చోప్రా వరుస పోస్టులతో సోషల్ మీడియాలో బాగా దగ్గరగా ఉందని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: