హీరో వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ కలిసి నటించిన చిత్రం f-3. ఇక ఈ సినిమాను డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 2019 సంవత్సరంలో వచ్చిన f-2 చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్రప్రసాద్ అలీ తదితర స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక ఇందులో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కూడా నటించింది. ఈ చిత్రం మే 27న విడుదల మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది దీంతో మొదటి రోజు నుంచి బాగానే వసూళ్ళు రాబడుతున్నాయి మొదటి రోజు కలెక్షన్ ఒకసారి ఇప్పుడు చూద్దాం.

1). నైజాం -4.2 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.22 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.15 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-75 లక్షలు.
5). వేస్ట్-95 లక్షలు
6). గుంటూరు-88 లక్షలు.
7). కృష్ణ-65 లక్షలు
8). నెల్లూరు-60 లక్షలు
9) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..10.22 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా-85 లక్షలు.
11). ఓ వర్సెస్-2.18 కోట్ల రూపాయలు.
12). ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి.. రూ.13.25 కోట్ల రూపాయలను మొదటిరోజు రాబట్టింది.

F-3 సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..రూట్.63.82 కోట్ల రూపాయలు జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.64 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాలి. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే రూ.13.25 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది వెంకటేశ్ వరుణ్ తేజ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ నిలిచింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ.50 75 కోట్ల రూపాయలను రాబట్టాలి. అయితే ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యే సమయానికి 75 శాతం రికవరీ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: