ఒకే వేదికపై ఇద్దరు అభిమానం లెజెండరీ నటులను చూస్తే ప్రతి ఒక్క అభిమానులకు కూడా వేర్ లెవెల్ ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి అరుదైన కాంబినేషన్ మలయాళంలో బిగ్ బాస్ వేదికపై కనిపించనున్నారు అసలు వివరాల్లోకి వెళితే.. యూనివర్సల్ స్టార్ హీరో కమలహాసన్ దాదాపుగా నాలుగు సంవత్సరాల విరామం తరువాత నటించిన విక్రమ్ మూవీ ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది.


ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఫస్ట్ సింగిల్ గా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో  ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.1986 లో వచ్చిన విక్రమ్ మూవీ కి ఈ సినిమా హీరో క్యారెక్టర్ పరంగా సంబంధం ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన విక్రం హీరో రాజేష్ గా కనిపించారు తాజాగా ఈ విక్రమ్ హీరో పాత్ర అంతగా కనిపించడం చాలా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా జూన్ 3వ తేదీ 5 భాషలలో పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది.

తెలుగులో మాత్రమే శ్రీ వాణి స్టార్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి తన బ్యానర్ పై న విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఈ సినిమా ప్రమోషన్ ని చాలా స్పీడ్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టిన కమలహాసన్..75 కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఈ సినిమా గురించి ప్రమోట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కమల్ హాసన్ కేరళ లో ఉన్నారు. ఇక మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ని ఎంచుకున్నారు కమల్ హాసన్ . ఇక్కడికి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: