బుల్లి తెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అనసూయ యాంకరింగ్,అలాగే ఆమె అందం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు..చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. జబర్ధస్త్ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ ఇక అక్కడి నుండి దూసుకుంటూ వెళ్లింది.జబర్ధస్త్ షోకి అనసూయ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. అయితే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేస్తుండటంతో కామెడీ ప్రియుల్ని కలవరపెడుతుంది. జబర్దస్త్‌లో కామెడీ డోస్‌తో పాటు అనసూయ హాట్ ట్రీట్‌కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆమెపై వేసే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. అనసూయ హావభావాలు, అందాల ఆరబోత జబర్దస్త్ ఎక్స్ ట్రా ఎంటర్ టైన్మెంట్ కాగా..


ఇప్పుడు ఈ సీనియర్ యాంకర్ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేస్తుందనే వార్త వైరల్ అవుతోంది.బుల్లి తెర పై ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో..వెండితెర పై కూడా..అలానే హాట్ అందాలతో రెచ్చకొడుతూ ..కొన్ని సార్లు నటన పరంగా శభాష్ అనిపించుకుంటూ..అటు బుల్లితెర..ఇటు వెండి తెర రెండింటిని తన దైన స్టైల్ లో మ్యానేజ్ వస్తుంది. మనకు తెలిసిందే..ఇప్పుడు అనసూయకు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో స్టార్ డమ్ వచ్చింది. బుల్లితెర క్రేజ్‌తో ఈ అమ్మడికి వెండితెర ఆఫర్స్ చాలా వస్తున్నాయి..


నాకు తెలుసు ఇది నా కెరీర్‌లో చాలా పెద్ద నిర్ణయం అని..కానీ ఇలా చేయక తప్పట్లేదు. ఎన్నో స్వీట్ మెమోరీస్‌ను నా వెంట తీసుకెళ్తున్నాను.. ఎన్నో మంచి మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలుకూడా ఉన్నాయి.మున్ముందు నాకు ఎదురయ్యే వాటి కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను.. మీరంతా ఎప్పుడూ నాతోనే ఉంటారని ఆశిస్తున్నాను' అని అనసూయ చెప్పుకొచ్చింది. ఇలా అనసూయ జబర్ధస్త్ నుండి తప్పుకోవడానికి కారణం తాన జాన్ జిగిరి డైరెక్టర్ ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి. "నీకు ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది ఆఫర్లు వస్తున్నాయి.. కెరీర్ పై కాన్ సెన్ట్రేషన్ చెయ్యి"అంటూ పరీక్షంగా జబర్ధస్త్ పై హింట్ ఇచ్చాడట. అందుకే అనసూయ తప్పుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి..ఈ వార్తలొ నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: