ప్రస్తుతం చంద్రముఖి 2 లో కూడా లారెన్స్ నటిస్తున్నారు. ఇక ఇదే కాకుండా రుద్రుడు అనే ఒక భారీ పాన్ ఇండియా మూవీని లారెన్స్ నటిస్తున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించి అధికారుల ప్రకటన వెలువడడం జరిగింది ఈ సినిమాలో లారెన్స్ ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని తెలిసే విధంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాఘవ లారెన్స్ లుక్ చాలా భిన్నంగా ఉన్నది. ఈ ఫోటో పై అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కతిరేషన్ తెరకెక్కిస్తున్నారు.జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది చిత్ర బృందం. కరోనా కారణాల చేత ఇతర కారణాల చేత ఈ హీరో సినిమాలు కాస్త లేటు గాని విడుదలవుతున్నాయి. ఇక ఈ సినిమాలు లారెన్స్ అభిమానులను కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సౌత్ తో పాటు అన్ని భాషలలో ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రాఘవ లారెన్స్ ని గతంలో పోలిస్తే ఇప్పుడు బాగా ఫిజిక్ మార్చినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నది.