స్పోర్ట్స్ మ్యాగజైన్, స్పోర్ట్స్ చానల్స్ వారు కూడా ధోని బర్తడే కోసం భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే స్పోర్ట్స్ తెలుగు ఛానల్ వారు ఇలా చిరంజీవి గాడ్ ఫాదర్ పోస్టర్ ను మార్ఫింగ్ చేసి షేర్ చేయడంతో.. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోను చూసి పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.. ఇక మరి కొంతమంది నో కామెంట్స్ ఓన్లీ తలా అంటూ ట్విట్ చేశారు. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.ఇక ఇలాంటి ఫోటోలు మార్కింగ్ చేసి ధోని అభిమానులు పెద్ద ఎత్తున ఈ పోస్టర్ను షేర్ చేయడం జరిగింది దీంతో మిస్టర్ కూల్ అండ్ గాడ్ ఫాదర్ లుక్ లో ధోనిని చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫిదా అవుతున్నారు. ధోని గాడ్ ఫాదర్ లుక్ పై కొంతమంది సినీ ప్రేమికులు క్రీడా ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పోస్టర్ను షేర్ చేస్తూ ముందస్తుగా ధోని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో చాలా ట్రెండీ గా మారుతోంది.. ధోని ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో మాత్రమే ఆడుతున్నాడు.