కాఫీ విత్ కరణ్ షోలో ఈమధ్య పలు నిజాలు బయటపడుతూ ఉన్నాయి ముఖ్యంగా కథానాయకుల ఎఫైర్ విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా హీరోలతో సీక్రెట్ వ్యవహారాలు రొమాన్స్ చేసిన వ్యక్తిగత విషయాలు కూడా తెర ముందుకు తీసుకురావడంలో ముందు వారుసలో ఉన్నది. ప్రతిసారి కూడా ఒక కొత్త ప్రోమోలతో బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది. కాఫీ విత్ కరణ్ సీజన్ -7 ఎపిసోడ్ మంచి టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతోంది. తాజాగా ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ విషయం గురించి బయటపడడం జరిగింది.


ఇటీవల ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ కార్తీక్ అరవింద్ రిలేషన్ షిప్ లో ఉన్నారని కరుణ్ జోహార్ తెలియజేయడం జరిగింది. బాలీవుడ్ నటుడు కార్తీక్ సారా అలీ ఖాన్  తరచుగా ఏదో ఒక పేరుతో వార్తలో నిలుస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కార్తీక్ సారా బహిరంగంగా తమ విషయాన్ని కూడా ఎప్పుడూ అంగీకరించలేదు కానీ కరుణ్ జోహార్ చివర ఈ జంట చాలా సన్నిహితంగా ఉండడంతో ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లుగా తెలుస్తోంది.


ఇక కాఫీ విత్ కరణ్ -7 ప్రమోషన్ సందర్భంగా తన చిట్ చాట్ లో సారా ప్రేమాయణం గురించి బయట పెట్టడం కరుణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక తర్వాత షోలో మాత్రం కత్రినాకై విక్కీతో కనిపించబోతున్నారు అన్నట్లుగా టాకీ వినిపిస్తోంది ఆ తర్వాత కత్రినా విక్కిల వ్యవహారం తర్వాత సారా అలీ ఖాన్ వ్యవహారం ప్రస్తావించారు అన్నట్లుగా టాప్ వినిపిస్తోంది. ఇక ఈ సేవలో మొదటి ఎపిసోడ్ లో ఆలియా భట్ ,రన్వీర్ సింగ్ బాగా ఆకర్షణీయంగా నిలిచారు. ఇక వీరితో పాటే సమంత విజయ్ దేవరకొండ కియారా అద్వానీ షాహిద్ కపూర్ జాహ్నవి కపూర్ ఇలా ఎందరో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: