ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత కామన్ అయిపోయాయో విడాకులు కూడా అంతే కామన్ అయిపోయాయి.ఇక తాజాగా ఇప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల ఆయన భార్య రూప వైట్ల ఇద్దరూ విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.అయితే  శ్రీను వైట్ల విడిపోవడానికి ఆసక్తి చూపించకపోయినా రూపా వైట్ల విడిపోవాలని ఆసక్తి చూపిస్తూ ఆయనకు విడాకుల నోటీసులు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటె  ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు సరికొత్త న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఇకపోతే గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్లకి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

అయితే ఆయన మంచి విష్ణుతో ఢీ సీక్వెల్ ప్రకటించారు కానీ ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయింది అనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇక  రూప వైట్ల, శ్రీను వైట్ల నాలుగేళ్ల నుంచి విడివిడిగానే ఉంటున్నారని వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది.కాగా  శ్రీను వైట్లకు సదరు హీరోయిన్ తో ఉన్న రిలేషన్ కారణంగానే రూప ఆయనకు దూరం అయ్యారు అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది.ఇదిలావుంటే  ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు. అయితే కానీ ఈ మేరకు ప్రచారం అయితే మొదలయింది. ఇకపోతే నిజానికి రూప వైట్ల సమంతకు పర్సనల్ డిజైనర్ గా ఉండేవారు.

అయితే ఇక ఆ బాధ్యతల నుంచి కూడా ఆమె సుమారు రెండేళ్ల క్రితం తప్పుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే  ఆమె వేదిక్ అనే ఒక ఆర్గానిక్ మిల్క్ స్టోర్ ప్రారంభించారని తెలుస్తోంది.కాగా  ఈ మిల్క్ స్టోర్ ద్వారా ఆర్గానిక్ మిల్క్ ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారట. ఇకపోతే  శ్రీనువైట్ల ఢీ సీక్వెల్ కూడా క్యాన్సిల్ కావడంతో మరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అయితే కానీ దాని మీద కూడా సరైన క్లారిటీ లేదు.ఇదిలావుంటే ఈ హీరోయిన్ వ్యవహారం తెరమీదకి వచ్చింది కాబట్టి శ్రీనువైట్ల తన సోషల్ మీడియా వేదికగా ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చూడాలి మరి ఏమి జరగనుంది అనేది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: