టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ కూడా ఏదో ఒక వార్ అనేది నడుస్తుంది. ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.ఇక ఇప్పుడు కూడా పెద్ద వార్ అనేది బాగా జోరుగా జరుగుతుంది. అయితే ఈ వార్ కి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే అది ఇండియా టుడే మ్యాగజైన్.ఇక ఈ మ్యాగజైన్ జూలై 2022 సంచికలో అల్లు అర్జున్ తన ‘సౌత్ స్వాగ్’ని కవర్‌పైకి తీసుకువరావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక కవర్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తన అభిమానులు. అయితే ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్‌తో పెద్ద వార్ ని డిక్లేర్ చేశారు.తమ హీరో ఎప్పుడో 2017 వ సంవత్సరంలోనే ఇండియా టుడే కవర్ పేజీపై కనిపించాడని, అప్పుడే దక్షిణాది సినిమా గురించి యావత్ భారత దేశం చర్చించుకునేలా చేశాడని వారు కామెంట్స్ చేస్తున్నారు.
అలా అల్లు అర్జున్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా బన్నీ ఫ్యాన్స్ కూడా పలు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా రచ్చ చేస్తున్నారు. కేవలం ఒక్క బాహుబలి సినిమా గురించే ప్రభాస్ ఫోటో వేశారని, కానీ తమ హీరో ఫోటోను ఆయన తన స్టైల్‌ను యావత్ ప్రపంచానికి రుచిచూపించడంతో ఇప్పుడు అది బాగా ట్రెండ్‌గా మారడంతో ఆయనకు ఇండియా టుడే ఈ విధంగా సత్కారం చేసిందంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ పై రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఇండియా టుడే కవర్ పేజీపై బన్నీ స్టైలిష్ ఫోటో కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గట్టి వార్ అనేది నడుస్తోంది.