పాన్ ఇండియా స్టార్ హీరో గా పేరు పొందారు ప్రభాస్. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన రాధే శ్యామ్ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది ఇక ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కానీ ఈ మూవీ చాలా నిరాశను కలిగించి వారికి షాక్ ఇచ్చింది. అయితే పాన్ ఇండియా రికార్డులను సైతం తిరగరాస్తుంది అనుకున్న రాధే శ్యామ్ చిత్రం ఒక్కసారిగా డిజాస్టర్ నిలిచింది ఆ తర్వాత ప్రభాస్ మరొక మూడు క్రేజీ ప్రాజెక్టు వల్ల నటిస్తూ ఉన్నారు. ఇక అతి త్వరలోనే ప్రభాస్ సినిమా థియేటర్లలో విడుదల కావాలని అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు.


కానీ ప్రభాస్ కారణంగా ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒకసారిగా షాక్ గురిచేస్తోంది. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో ప్రభాస్ సలార్ సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో బాహుబలి సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తన కాలికి గాయం తగిలింది ఆ గాయమే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో మళ్లీ గాయపడినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ మోకాలికి శాస్త్ర చికిత్స చేయవలసి వచ్చినదట. ఇటీవల అందుకోసం ప్రభాస్ యూరప్ కూడా వెళ్లి తన మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకున్నారు.


తిరిగి వచ్చిన ప్రభాస్ ప్రాజెక్టు-k షూటింగ్లో పాల్గొన్నారు. కానీ మళ్ళీ మోకాలికి గాయం కావడంతో షూటింగ్లకు బ్రేక్ చెప్పి యూరప్ కి వెళ్ళిపోయారు. గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు సైతం మరో 10 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఎలాంటి షూటింగ్లో కూడా పాల్గొనకూడదని సూచించినట్లు సమాచారం. ఈ వార్త మాత్రం ప్రభాస్ అభిమానులకు కాస్త చేదుగానే ఉంటుందని చెప్పవచ్చు. బాహుబలి సినిమా విడుదల సమయంలో ఈ గాయం చాలా ఇబ్బంది పెడుతున్న అవన్నీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారట ప్రభాస్. కానీ ప్రస్తుతం ఇప్పుడు తీస్తున్న సినిమా షూటింగుల్లో ఇది చాలా ఇబ్బంది పెడుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: