తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది..తండ్రి నట వారసత్వం ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది మంచు లక్ష్మి.. కేవలం ఈమె నటిగా కాకుండా సింగర్ గా నిర్మాతగా కూడా ఉన్నది అమెరికాలో ఈమె ఉన్న సమయంలో కొన్ని హాలీవుడ్ సిరీస్ లలో కూడా నటించినట్లు సమాచారం ఆ తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం అనగనగా ఒక ధీరుడు చిత్రంతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె అద్భుతమైన నటనకు గాను నంది అవార్డు కూడా దక్కించుకున్నది. అయితే ఇప్పుడు తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కించుకుంది వాటి గురించి చూద్దాం.


మంచు లక్ష్మి సింగర్ గా మారి బెస్ట్ సెలబ్రిటీ సింగర్ గా అవార్డు సైతం దక్కించుకున్నది. ఇక సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటోంది. యూట్యూబ్లో సొంతగా తన చానల్ ను నిర్వహిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ఫిట్నెస్ కు సంబంధించి సినిమాలకు సంబంధించి అప్డేట్లను అందిస్తూ ఉంటుంది. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలతో మంచు లక్ష్మి వార్తలు నిలుస్తూ ఉంటుంది.

అయితే తాజాగా మంచు లక్ష్మి అతికొద్ది మందికి మాత్రమే లభించి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నట్లుగా సమాచారం. టిసీ కండ్లేర్ అనే మ్యాగజైన్ ప్రతిఏటా వందమంది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గల వారి జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి ఇందుకు నామినేట్ అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రాములో షేర్ చేసింది. తనను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పోస్ట్ ను కూడా తెలిపింది ఇక టిసీ కండ్లేర్ విషయానికి వస్తే.. ఇక ఈ సమస్త 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉండి తిని సెలెబ్రిటీలలో టీవీ పాప్ ఆర్టిస్టులను ఈ జాబితాలో చోటు కనిపిస్తూ ఉన్నది ఈ ఏడాదిగాను తెలుగు నుంచి నటి మంచు లక్ష్మి చోటు దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: