ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. అందరూ కలల్ని నిజం చేసుకోవాలని చూస్తూ ఉంటారు కానీ నా నిజం కలయితే బాగుంటుంది అనే డైలాగుతో ఈ సినిమా టీజర్ శ్రద్ధాదాస్ వాయిస్ తో విడుదల చేయడం జరిగింది చుట్టు చెట్లు మధ్య ఒంటరిగా ఉన్న సాగే థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ కథ అన్నట్లుగా ఇది తెలుస్తోంది. అంధకారంలో పంచుకున్న కోరికలన్నీ ఆవిరైన ఆశలను తనలో పెట్టుకొని మోస్తూ తల్లడిల్లి ఒక అగ్ని కణం... ముసుగు వేసుకొని చెప్పే డైలాగు బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాకి సంగీతం అని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
టీజర్ తన నేపథ్య సంగీతం వల్ల మరింత ఎఫెక్టివ్ గా కనిపిస్తున్నారు పవన్ చెన్నై సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా బలంగా నిలుస్తున్నదని చెప్పవచ్చు. డార్క్ నెస్ టీం తో తెరకెక్కిస్తున్న సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచెలా కనిపిస్తున్నాయి. ఇక వైతరణి నిలయంలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఏ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ తోనే కలిగించే త్రిల్లర్ సన్నివేశాలు చూస్తే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంతే మరొక కొద్ది రోజులు ఆగల్సిందే..