ఇక చిత్రలహరి సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. నటిగా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అందాల ఆరబోత ఇలాగే కంటిన్యూ చేస్తే సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మకు పలు అవకాశాలు వెల్లుబడతాయని అభిమానుల సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజులలో అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ హద్దులను చెరిపేస్తుందేమో చూడాలి మరి. ఇప్పుడున్న పరిస్థితులలో యువ హీరోయిన్లు సైతం అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు.