టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది శ్రీరెడ్డి అయితే  ఎవరినైనా సరే టార్గెట్ చేసిందంటే ఇక వారి పుట్టపూర్వత్తరాలు బయటకు లాగుతుంది.పోతే మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని దగ్గుబాటి కుటుంబం వరకు ఎవరిని కూడా ఈమె వదలలేదు అని చెప్పాలి. కాగా క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో ఉందనే విషయాన్ని కూడా బయటపెట్టింది శ్రీరెడ్డి మాత్రమే.. ఇక అంతేకాదు మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్నంగా బైటాయించి తనను నానితో పాటు మరి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీల వారసులు వాడుకొని వదిలేశారు అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది.

అయితే  వారితో తాను చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్ ను కూడా సోషల్ మీడియాలో బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇది మాత్రమే కాదు వయ్యారాలు వలకబోయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది శ్రీ రెడ్డి. కాగా ఈమె అందాలకు ఫిదా అవని వారు ఉండరు. ఇక పోతే నడుము నాభి అందాలతో, ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.కాగా  ఈ క్రమంలోనే ఇటీవల వివాదాలకు దూరంగా ఉన్న శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో పలు రకరకాల రాయలసీమ వంటలను వండుతూ.. మరోపక్క వీక్షకులకు బోరు కొట్టకుండా సమాజంలో జరిగే విషయాల గురించి చెబుతూ ఉంటుంది. అయితే పనిలో పనిగా వయ్యారాలు కూడా వలకబోస్తూ హాట్ గా కాకా పట్టిస్తూ..

యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఎప్పుడు గ్లామర్ గా వయ్యారాలు వలకబోసే ఈ ముద్దుగుమ్మ ఇటీవల చూడ చక్కగా పెళ్లికూతురుగా ముస్తాబయి చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది .ఇక  చూసే వారంతా దిష్టి తగులుతుందేమో అని అనే అంతగా చాలా చక్కగా కుందనపు బొమ్మగా తయారయింది శ్రీరెడ్డి. ఇకపోతే  పెళ్లికూతురుగా ముస్తాబయి అభిమానులను సందడి చేసింది.  ఆమె మాట్లాడుతూ.. అసలే పెళ్లిల సీజన్.. పెళ్లికూతురులు ఎంతో అందంగా ముస్తాబ్ అవుతుంటారు.. అందుకే నేను కూడా పెళ్లికూతురుగా తయారు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇకపోతే  జీవితంలో తాను ఎలాగో పెళ్లి చేసుకోను.. కనీసం పెళ్లి కూతురుగా అయినా తయారవుతాను అని అచ్చం పెళ్ళికూతురుగా.. పట్టుచీర కట్టుకొని.. నగలు ధరించి చూడముచ్చటగా ముస్తాబయింది శ్రీరెడ్డి.!!

మరింత సమాచారం తెలుసుకోండి: