టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య ప్రజెంట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడితో పిక్చర్ చేయనున్నారు.కాగా 'అఖండ' చిత్రంతో ఘన విజయం అందుకున్న బాలయ్య.. వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అప్పట్లో బాలయ్య విలన్ గానూ ఓ చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే, ఇక  అందులో హీరోగానూ బాలయ్యనే నటించడం విశేషం. అయితే పౌరాణిక, సాంఘిక పాత్రలతో పాటు జానపద సినిమాలు చేయడంలో బాలయ్య తన తండ్రి వలే ఎప్పుడూ ముందుంటారు. 

ఇక అలా ఆయన హీరోగా, విలన్ గా నటించిన చిత్రం 'సుల్తాన్'. అయితే 1999లో బాలకృష్ణ నటించిన ఈ సినిమా పైన భారీ అంచనాలు విడుదలకు ముందు నెలకొని ఉన్నాయి. అయితే,  ఇక ఈ చిత్రం విడుదల తర్వాత అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రతికథా నాయకుడి ఛాయలున్న పాత్రను బాలయ్య చక్కగా పోషించారని ప్రేక్షకులు ప్రశంసించారు.ఇక అలా బాలయ్య 'సుల్తాన్' సినిమాలో హీరోగా, విలన్ గా నటించి ప్రేక్షకులు మెప్పు పొందారు. అయితే ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించడం విశేషం.ఇకపోతే  సీబీఐ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ పాత్రలను వారు పోషించారు..


ఇక  అలా సినిమాకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది.ఇకపోతే బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కాంబోలో వచ్చిన ఈ పిక్చర్ కు శరత్ దర్శకత్వం వహించగా, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. ఇక  ఈ సినిమా షూటింగ్ కోసం ముగ్గురు హీరోలు అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లారు.అయితే అక్కడ తినేందుకు తిండి దొరకక చాలా ఇబ్బంది పడ్డారట. ఇక ఆ సమయంలో వారి కోసం విజయ నిర్మల ప్రత్యేకంగా ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చిందట.అయితే  అలా ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఈ స్టార్ హీరోలు చాలానే ఇబ్బందిపడ్డారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: