టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య - సమంత క్యూట్ కపుల్ గా పేరు పొందారు. అంతేకాదు నాగచైతన్య - సమంత క్యూట్ కపుల్  ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు .నాగచైతన్య - సమంత క్యూట్ కపుల్  నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది.ఇక  దీంతో అభిమానుల సైతం షాక్ కి గురయ్యారు.అయితే  ఇప్పటికీ సమంతనాగచైతన్య విడాకుల వ్యవహారం గురించి ఏదో ఒక వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది.అయితే సమంతనాగచైతన్య విడాకులు తీసుకున్న వెంటనే ఒక స్టార్ హీరో తమ స్నేహితులను పిలిచి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చారనే వార్త చాలా వైరల్ గా మారుతోంది.. 

అందుకు కారణం ఏమిటంటే ఆ స్టార్ హీరో సినిమాలో సమంతని నటించమని అడగగా అందుకు నిరాకరించడంతో తన స్నేహితులను పిలిచి గ్రాండ్గా పార్టీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఆ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు , సినీ సెలబ్రిటీలు అయితే అతని ప్రవర్తన బాగలేదని భావించినట్లుగా సమాచారం. అంతే కాకుండా సమంతకు తగిన శాస్త్ర జరిగింది అంటూ కూడా ఆ హీరో చాలా సంతోషపడినట్టుగా కూడా వార్తలు వినిపించాయి.సమంత అభిమానులు మాత్రం సమంత కెరియర్ నాశనం అవుతుంటే

 ఆ హీరో మాత్రం చాలా సంతోషంగా పార్టీ ఇవ్వడం తో ఆ హీరోపై చాలా కోపంగా ఉన్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో అక్కడక్కడ వినిపించగా.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతోంది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు నెటిజన్లు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ కూడా సినిమాలపరంగా వారు ఉన్నత స్థాయిలోనే ఉన్నారని చెప్పాలి ఒకరికొకరు వరుస సినిమాలు ప్రకటిస్తూ స్టార్ ఇమేజ్ లో సొంతం చేసుకునే పనిలో ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: