తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోయిన్ కేతిక శర్మ అందాల ఆరబోత విషయంలో స్టార్ హీరోయిన్ పోటీపడి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇతర యువ  హీరోయిన్స్ తో పోలిస్తే ఈ ముద్దుగుమ్మకు కాస్త అభిమానులు ఎక్కువ అని చెప్పవచ్చు. చేసినవి తక్కువ సినిమాలో అయినా.. సక్సెస్ కూడా అంతగా లేవు అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కేతిక శర్మ  తెలుగు లో మొదట రొమాంటిక్ సినిమా తో అడుగుపెట్టగ.. ఆ టైటిల్ కి తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఆకట్టుకుంది.సాధారణంగా మొదటి రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు మూడవ సినిమాకి అవకాశం వచ్చింది. అలాంటిది కేతిక అందాల ప్రదర్శన ఎంత చేసినా కానీ పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. ఇక తాజా రంగా రంగా వైభవంగా సినిమాతో మెగా హీరోతో నటించింది. అయినా కూడా ఈ చిత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇలా ఒళ్ళు విరుస్తూ గుండె జారిపోయేలా హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన అందాల విందు చేసింది.


కేతిక శర్మకు ఫోటోలు చూశాక ఆఫర్లు రాక ఏం వస్తాయో సైతం కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఈమే అందాల విందుకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే అంటు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అందుకే ఈమెకు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అందాల ప్రదర్శన సరే అయినప్పటికీ.. అదృష్టం మాత్రం ఈ ముద్దుగుమ్మకు పట్టలేదని చెప్పవచ్చు. మరి రాబోయే రోజులలో ఈ ముద్దుగుమ్మ సరైన సినిమా కథలను ఎంచుకొని సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఏది ఏమైనా కేతిక శర్మ తన గ్లామర్ ట్రీట్ తో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: