హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసింది.. శర్వానంద్ కెరీర్లు ఈ సినిమా 30వ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీ కార్తిక్ దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో అక్కినేని అమల, రీతు వర్మ ,వెన్నెల కిషోర్, ప్రియదర్శని తదితరులు నటించారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ చిత్రం విడుదలై.. మొదటి షో తోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వరుస ఫ్లాప్ లను చవిచూసిన శర్వానంద్ ఈ సినిమాతో బాగానే పికప్ అయ్యారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం డీసెంట్ హీట్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..


1). నైజాం-3.14 కోట్లు రూపాయలు.
2). సీడెడ్ -60 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -79 లక్షలు
4). ఈస్ట్ -50 లక్షలు
5) వెస్ట్ -35 లక్షలు
6). గుంటూరు-51 లక్షలు
7). కృష్ణ-48 లక్షలు
8). నెల్లూరు -26 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.6.63  కోట్ల రూపాయలు.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ.1.78  కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2.8 కోట్లు రూపాయాలు.
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.10.49 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.


ఓకే ఒక జీవితం సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.10 కోట్ల రూపాయల వరకు జరగగా ఈ సినిమా పూర్తి అయ్యేసరికి రూ.10.49 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రానికి రూ.49 లక్షల రూపాయలు మాత్రమే బయ్యారులకు లాభాన్ని చేకూర్చింది. దీంతో ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు శర్వానంద్ ప్లాపుల నుంచి ఈ సినిమాతో కాస్త బయటపడ్డారని చెప్పవచ్చు.


ఇక చిరుత సినిమా థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.18 కోట రూపాయలు  బిజినెస్ జరగగా ఈ సినిమా ఏకంగా రూ.25.19 కోట రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: