ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి  రాశి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు లేదు..స్టార్ హీరోల అందరి సరసన నటించింది.ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలతోనే ప్రేక్షకులను అలరించింది. ఆమె అందం అభినయానికి అప్పట్లో అభిమానులు ఫిదా అయ్యారు. రాశి దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరికీ జోడీగా నటించింది.రాశి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఈ అమ్మడు పెళ్లి టాపిక్ కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.


రాశి అనేకకారణాల వల్ల మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందట. రాశికి 18 ఏళ్లు ఉన్నప్పుడే తమిళ దర్శకుడు అశోక్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందని, తరువాత మనసిచ్చి చూడు దర్శకుడు సురేష్ వర్మను వివాహం చేసుకుందట. ఆ తరవాత వీరిద్దరి మధ్య కూడా మనస్పర్దలు రావడంతో అతడికి కూడా విడాకులు ఇచ్చిందట. అంతే కాకుండా సురేష్ వర్మతో రాశి విడాకులు తీసుకున్న తరవాత శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారట. అలా రాశి తన కెరీర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంది అని టాక్ ఉంది. అయితే ఈ విషయం పై రాశి ఎప్పుడూ స్పందించలేదు..


ఈ అమ్మడు మోహన్ బాబు ముందు బట్టలు విప్పి నిలుచున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. మోహన్ బాబు, సౌందర్య, రాశి ప్రధాన పాత్రల్లో పోస్ట్‌మేన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాశి నగ్నంగా నటించిందట . మోహన్ బాబుకి ఒంటిమీద బట్టలు లేకుండా భోజనం వడ్డించాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకునే మోహన్ బాబు రాశిని చూడకుండా భోజనం చేయాలి. ఈ సీన్‌లో రాశి నిజంగానే నగ్నంగా మొహన్ బాబు ముందు నించుని నటించినట్టుగా చెప్పుకున్నారు.సెమీ న్యూడ్ అని కొందరు అంటుంటే, మొత్తం అని మరి కొందరు అంటున్నారు...ఈ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: