దీంతో సంయుక్త మీనన్ నటనకు విమర్శలనుంచి ప్రశంశాలు అందుకున్నది. ఈ సినిమా అనంతరం సంయుక్త ఇటీవల బింబి సార చిత్రంతో కూడా మరొకసారి ప్రేక్షకులను అలరించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని ఎంత అద్భుతంగా తెరకేక్కించారు. ఇందులో కేథరిన్ కూడా మరొక హీరోయిన్గా నటించింది ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఇక ఇలా ఎన్ని సినిమాలు విడుదలైన మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇలా ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా వోరికిందేమీ లేదు.
బింబి సార సినిమా తర్వాత మరే కొత్త ప్రాజెక్టును కూడా ఈమె ప్రకటించలేదు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బింబి సార సినిమా కంటే ముందు ఈ సినిమాని ప్రకటించారు ఈ సినిమా తెలుగులో పాటు తమిళంలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రం మినహా మరే తెలుగు ప్రాజెక్టులో కూడా ఈ ముద్దుగుమ్మ నటించలేదు. ఇక రాబోయే రోజులలో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి అవకాశాలు వస్తాయా అని అభిమానులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళుతుందేమో చూడాలి మరి సంయుక్త మీనన్.