ప్రముఖ దర్శకుడు బెల్లం కొండ సురేష్ కుమారుడు బెల్లం కొండ గణేశ్ మరియు వర్ష బొల్లమ్మ జంట గా నటించిన 'స్వాతి ముత్యం' సినిమా ఈ నెల 5వ తేదీన విడుదల అయ్యింది.
సితార నాగ వంశీ నిర్మించి న ఈ సినిమా కి లక్ష్మణ్ కె కృష్ణ దర్శ కత్వం వహిం చాడు. ఈ సినిమా లో ప్రేమ, డ్రామా ప్రేక్ష కులను ఆకట్టుbకుంది. పాత్రలు మరియు వారి మధ్య సంభా షణలు సహజం గా ఉండటం తో ప్రేక్షకులు సినిమా కి బాగా కనెక్ట్ అయి పోతున్నారు. విడుదల అయిన మొదటి రోజు నుండే ఈ సినిమా మంచి టాక్ ని సంపాదిం చుకుంది.
ఈ సందర్భం గా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహిం చారు. ఈ వేదిక పై బెల్లం కొండ గణేశ్ మాట్లా డుతూ .. "నన్ను హీరో గా అంగీ కరించినందు కు నేను తెలుగు ప్రేక్షకుల కు థ్యాంక్స్ చెబు తున్నాను. ఈ సినిమా కి సక్సెస్ ఇచ్చారు.
సినిమా లో తెరపై గణేశ్ కనిపించ లేదు .. బాలా అనే పాత్ర మాత్ర మే కనిపించిం దని అంటు న్నారు. అందుvకు నాకు చాలా సంతో షంగా ఉంది. హీరోగా తొలి సినిమా తో ఒక 10 మార్కులు వేయించు కున్నానని అనుకుంటు న్నాను"అన్నాడు.

"ఇంతమంచి కథను నా దగ్గరికి తీసుకుని వచ్చినందుకు లక్ష్మణ్ కృష్ణకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ కథను మా కంటే ఎక్కువగా నమ్మి, నిర్మాతగా ముందుకు వచ్చిన సితార వంశీ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ బెల్లంకొండ గణేశ్ చెప్పుకొచ్చాడు.'స్వాతిముత్యం' హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ " ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించే ఒక అవకాశం నాకు ఈ సినిమా వలన కలిగింది" అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: