
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ఈ సినిమా ప్రేక్షకు లను అంత గా మెప్పించలేక పోయింది. నిజాని కి ఇది ఒక ఎక్స్పరి మెంటల్ సినిమా అని చెప్పు కోవచ్చు. హాలీవుడ్ సినిమాల లోని చాలా వరకు యాక్షన్ సన్ని వేశాలు ఉన్నది ఉన్నట్టుగా ఇందు లో కాపీ చేశారు అంటూ అభి మానులు సైతం ఈ సినిమా పై మండిప డుతున్నారు. గత కొంతకా లంగా నాగర్జున ఇలాంటి ఎక్స్పరి మెంటల్ సినిమా లే చేస్తు న్నారు కానీ అందు లో ఒకటి కూడా బాక్సా ఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించ లేక పోయింది.
"ది ఘోస్ట్" సినిమా కూడా ట్రైలర్ తో బాగా నే మెప్పించి మంచి అంచ నాల మధ్య విడుద లైంది. కానీ అది కూడా చాలా వరకు ప్రేక్షకుల ను మెప్పిం చలేక పోయింది. ఈ నేపథ్యం లో అభిమానులు సైతం కొంత ఆందోళన చెందుతున్నారు. అందు కే ఇక నైనా నాగార్జున ఇలాంటి ఎక్స్పరిమెంటల్ సినిమా లకు దూరం గా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. కొత్త డైరెక్టర్లతో నైనా పర్లేదు కానీ మంచి కమర్షి యల్ సినిమాలు చేస్తే బాగుం టుందని అంటే తప్ప ఎంత టాలెంట్ ఉన్నా డైరెక్టర్లతోనైనా ఇలాంటి ఎక్స్పరి మెంటల్ సినిమాలు చేయడం ఇక నైనా మాను కుంటే మేలని అభి మానులు నాగార్జున ను రిక్వెస్ట్ చేస్తు న్నారు.మరి ఇప్పటి కైనా నాగార్జున అభి మానుల మాట విని కమర్షి యల్ సినిమాల వైపు చూస్తా రో లేదో చూడాలి.