'జులాయి' 'సన్నా ఫ్ సత్యమూర్తి' 'అల వైకుం ఠపుర ములో' చిత్రాలు వసూ ళ్ల వర్షాన్ని కురి పించాయి. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబినే షన్లో మరో చిత్రం రూపొం దను న్నట్టుగా తెలుస్తోంది. అందు కు సంబంధిం చిన చర్చ లు కూడా పూ ర్తయ్యా యని అంటున్నారు. ఇటీవలే బన్నీ కి త్రివి క్రమ్ స్టో రీ వినిపించడం ..
స్టోరీ వి న్న బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ డం జరిగి పోయిం దని చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రం యొ క్క రెగ్యులర్ షూ టింగు మొదలుకానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహే శ్ బాబు తో త్రివిక్రమ్ ఒక చిత్రం చేస్తు న్నాడు. ఈ చిత్రం తరు వాత ఆయన చేసే ప్రాజె క్టు బన్నీ తోనే ఉం టుందని చెబుతు న్నారు.
ఈ లోగా బన్నీ 'పుష్ప 2' చిత్రాన్ని పూ ర్తిచే యడం జరుగు తుందని అంటు న్నారు. ఇక ఈ ప్రాజె క్టుతో పాటు బోయపాటి .. అట్లీ కుమార్ చిత్రాలను బన్నీ లైన్లో పెట్టే శాడు. మొత్తానికి అల్లు అర్జు న్ అగ్ర దర్శకుల నే లైన్లో పెట్టేశాడు.
'పుష్ప'తో వచ్చిన పాన్ ఇండి యా ఇమేజ్ ను కొనసా గించ డానికి ఆ యన తన వంతు ప్రయ త్నం చేస్తున్నాడు. చూడాలి త్రివిక్రమ్ - బన్నీ కలిసి మరో హిట్ కొడతా రేమో. ఈ ప్రాజె క్టుకి సంబం ధిం చిన మిగ తా వివరా లు త్వ ర లో తెలియ నున్నాయి.