టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు పొందింది హీరోయిన్ పూజ హెగ్డే. అలవైకుంఠపురం సినిమా తర్వాత ఒకసారిగా అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించింది. సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇక బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ముంబైలో కూడా ఒక ప్లాట్ తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇక ఎప్పటికప్పుడు గ్లామర్ తో ప్రేక్షకులను అభిమానులను సైతం స్పెషల్ ట్రీట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడ కనిపించినా కూడా తన లెగ్స్ అందాలతో కుర్రకారులను సైతం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ షార్ట్ జీన్స్ లో అన్ని కనిపించేలా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. వైట్ టాప్ డ్రెస్సులు అందంగా కళ్ళజోడు పెట్టుకొని జిమ్ సెంటర్ నుంచి బయటికి వస్తు అలా తన అందాలను ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక అలవైకుంఠపురం చిత్రంలో కూడా తన లెగ్స్ అందాలతోనే ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడు కూడా అదే తరహాలోనే ప్రేక్షకులను సైతం మరింత క్రేజీ అందుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది.గత ఏడాది అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ అందుకుంది ఆ తర్వాత ఈమె నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ గా మిగిలాయి. ఇక దీంతో f-3 సినిమాలో స్పెషల్ సాంగ్ లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు సిద్ధమైంది. ఇక తెలుగులో మాత్రం మహేష్ బాబు సరసన ఒక చిత్రంలో నటించబోతోంది. మరియు చిత్రంతో సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: