చిరుత సినిమాతో తెరంగేట్రం చేసిన నేహా శర్మ ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా తెలుగులో పెద్దగా ఛాన్సులు అయితే అందుకోలేదు. చిరుత తర్వాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు సినిమాలో కూడా నటించింది అమ్మడు.


సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో ఇక టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. ఇక అప్పటినుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తుంది నేహా శర్మ. మధ్యలో మళయాళంలో ఒక సినిమా తమిళంలో ఒక సినిమా చేసి అలరించింది. హిందీలో ఇప్పటికీ అవకాశాలు అందుకుంటున్న నేహా శర్మ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుందట.


నేహా శర్మ ఫోటో షూట్స్ కి సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. అమ్మడు చేసే గ్లామర్ ఎటాక్ కి కుర్రాళ్లు విల విలలాడిపోతున్నారట.. లేటెస్ట్ గా మరో క్రేజీ ఫోటో షూట్ తో దర్శనమిచ్చిందట నేహా శర్మ. చిరుత భామ తన గౌను పైకి లేపుతూ కిరాక్ ఫోజులిచ్చింది. అలా పైకెత్తి తన థైస్ కనిపించేలా అమ్మడు ఫోటో షూట్ చేసింది. పైన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకున్న నేహా శర్మ తొడల అందాలను ప్రదర్శిస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్ చూసి ప్రేక్షకులు పిచ్చోళ్లు అవుతున్నారంటే ఒప్పుకోవాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న నేహా శర్మ మళ్లీ తెలుగులో ఛాన్స్ వస్తే చేస్తానంటుందట..


చిరుత, కుర్రాడు రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నేహా శర్మని తెలుగు ఆడియన్స్ బాగా ఫాలో అవుతున్నారట.. ఆమె చేస్తున్న గ్లామర్ షో మనోళ్లకి బాగా నచ్చేసింది. శర్మ బ్యూటీ చేస్తున్న ఈ హాట్ షో ఆమెకి ముందు ముందు అవకాశాలు తెప్పిస్తాయో లేదో చూడాలి. నేహా శర్మ మాత్రం స్కిన్ షోలో తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతుందట.దాదాపు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతున్నా అమ్మడు మాత్రం ఇప్పటికీ తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను తన మాయలో పడేయడంలో సక్సెస్ అయిన నేహా శర్మ సరైన ఛాన్స్ వస్తే ఇప్పటికి కూడా తనంటే ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: