ఇప్పుడు నందమూరి నట సింహ బాలకృష్ణ హీరో గా నటిస్తున్న తన కెరీర్ NB K 107 కోసం  అందరికీ తె లిసిందే. దర్శకు డు గోపీ చంద్ మ లినేని అలా గే బాల య్య లు కూడా తమ కెరీ ర్ లో భారీ  హిట్ సిని  మాలు అనం తరం చే స్తున్న సినిమా ఇది కావ డంతో దీనిపై భారీ అంచ నాలు మాస్ ఆడి యెన్స్ లో నెలకొ న్నాయి.అయితే ఈ సినిమా రిలీజ్ విష యంలో గత కొన్నా ళ్ల నుంచి ఇంట్ర స్టింగ్ ఊహా గానాలు సినీ వర్గా ల్లో వి నిపిస్తూ వస్తు న్నాయి. అయితే ఫైనల్ గా ఇపుడు ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది జనవ రి సంక్రాంతి రేస్ లోనే  రిలీ జ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు గా సినీ వర్గాలు ఇప్పుడు తెలుపుతున్నాయి.

అయితే ఈ రి లీజ్ తో బాలయ్య  భారీ డేర్ చేస్తు న్నారని అంటు న్నారు విశ్లేషకులు. ఎందు కంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని జనవరి 12కి లాక్ చెయ్యాలని చూస్తు న్నారట. కానీ సరిగా అదే రోజు ప్రభాస్ ఆదిపురు ష్ ఆల్రెడీ పాగా వేసి ఉంది. పైగా దీనితో పాటుగా తమి ళ హీరో విజయ్ నటిస్తు న్న వారసు డు సిని మాలు కూడా ఈ డేట్  లోనే వచ్చే ఛాన్స్ ఉందని టాక్.

మరి ఇలాం టి రెండు సిని మాలతో మూడో సినిమా గా బాలయ్య రాబోతు న్నట్టు గట్టి టాక్ ఇప్పుడు మొద లైంది. దీనితో అయితే ఈ రసవత్తర పోటీ అంశం తెలుగు సినిమా దగ్గర మరింత హీట్ గా మారింది. మరి లాస్ట్ కి అయితే చిత్ర యూనిట్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: