తాజగా పింక్ డిజైనర్ లో సెగల పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ. మరొకసారి అంతకుమించి అందాల ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ సర్క్ట్ లో మ్యాచింగక్
మల్టీ కలర్ డిజైన్లు తన అందాలను ప్రదర్శించింది శ్రీముఖి. సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుంటే ఎలా ఉంటుందో అంతగా ఆకర్షిస్తోంది శ్రీముఖి. సన్నజాజి సోయాగంలో వెలిగిపోతుంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక పలు రకాలుగా ఈమె అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.
తాజా లుక్ లో మళ్లీ మునుపటి క్రేజ్ సొంతం చేసుకునేలా కనిపిస్తోంది శ్రీముఖి. బుల్లితెర పైన తన అందాలతో ఆకట్టుకున్న శ్రీముఖి.. ప్రస్తుతం మీ డిజైనర్ దుస్తుల్లో కూడా అందరిని ఆకర్షిస్తుంది శ్రీముఖి ఎటువంటి షో చేసిన ఆషో మంచి పాపులారిటీ సంపాదిస్తుంది. ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శన హైలెట్గా నిలుస్తుందని చెప్పవచ్చు ఎంతటి కాంపిటీషన్ పెరుగుతున్న కూడా ఈ ముద్దుగుమ్మ అందంగా కనిపించడానికి మాత్రం చాలా ఇష్టపడుతుందని ఆమె అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. చేసేది తక్కువ సినిమాల్లోని పాత్రలైనా సరే తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది శ్రీముఖి. అయితే ఆ మధ్య హీరోయిన్ గా కూడా ప్రయత్నించిన అంతగా సక్సెస్ కాలేక పోయింది.