సినిమా ఇండస్ట్రీ అన్నాక డేటింగ్ లు,మీటింగులు, బ్రేకప్ లు,ఇల్లీగల్ అఫైర్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయాయి. చాలామంది జనాలు హీరో హీరోయిన్ కలిసి ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తే చాలు ఇక వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు పుట్టిస్తున్నారట..
ఇక అలాగే వీటికి తగ్గట్టుగానే ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్, డైరెక్టర్స్ హీరోయిన్స్ మధ్య అఫైర్స్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి అఫైర్స్ సెలబ్రిటీలలో చాలా కామన్. ఈ విషయం పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి హీరోగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడట రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిమొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
రాజ్ తరుణ్ చేసిన సినిమా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా దర్శకులు అతనితో సినిమా తెరకెక్కించడానికి ఆసక్తి చూపించారు. ఇక దర్శకులు అనుకున్నట్లే ఆయన కూడా తన పెర్ఫార్మెన్స్ తో,తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారట.. ఇక ఈ మధ్యన ఆయనకు సినిమా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం కొందరు స్టార్ హీరోల కొడుకులు వారికి ఉన్న పలుకుబడితో ఆయనను తొక్కేసారు అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆ స్టార్ హీరో సన్స్ అలా చేయడం వల్లే ఆయనకు అవకాశాలు రావడం లేదు. లేకపోతే ఈయన నటించిన ప్రతి సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఇక ఈ ఈ విషయం పక్కన పెడితే రాజ్ తరుణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ ని లవ్ చేశారట.
అయితే ఇదే విషయాన్ని రాజ్ తరుణ్ ఆ హీరోయిన్ కి చెప్పడంతో నిన్ను ఎప్పుడూ అలా ఊహించుకో లేదని ఆ హీరోయిన్ అతన్ని దూరం పెట్టిందట. కానీ వాస్తవానికి వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న టైంలోనే వీరి మధ్య ఏదో ఉందనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్న టైంలో ఇద్దరూ కలిసి నైట్ టైం లో ఓ పార్టీకి వెళ్లారట. ఇక పార్టీలో వీరిద్దరూ చాలా ఎంజాయ్ చేసారట. కానీ రాజ్ తరుణ్ తాగిన మత్తులో ఆ హీరోయిన్ తో ఒక మిస్ బిహేవ్ చేశారట. ఆ హీరోయిన్ ని తాకరాని చోట రాజ్ తరుణ్ తాకడంతో కోపంతో ఆమె చెంప పగలగొట్టిందని అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. కానీ రాజ్ తరుణ్ పై వచ్చినా ఆ వార్త పై ఆయన ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ వార్త బయటకి రావడంతో ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా తగ్గింది. ఇక ఈ విషయంలో రాజ్ ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ హీరోయిన్ నిజంగానే చెంప పగల కొట్టింది కావచ్చని చాలామంది భావించారట..