ఎస్ నిజమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సుకుమార్..ఉపాసన విషయంలో పెద్ద తప్పే చేశాడు. దీంతో మ్యాటర్ లోకి ఎంటర్ అయిన చిరంజీవి సుకుమార్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడట.


అంతేకాదు ఏకంగా సుకుమార్ లాంటి బిగ్ డైరెక్టర్ చేత కోడలు పిల్ల ఉపాసనకు సారీ కూడా చెప్పించారు. ఇంతకు అంత పెద్ద తప్పు సుకుమార్ ఏం చేశాడు అనేగా మీ డౌటు.. మరి ఎందుకు ఆలస్యం ..రండి ఇది చదవండి ..చదివి సుకుమార్ చేసిన తప్పేంటో తెలుసుకోండి..!!


 


టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ లిస్టులో టాప్ ఫైవ్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా రాజ్యమేలుతున్నాడు సుకుమార్ . ఈయన తీసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది. మరీ ముఖ్యంగా సుకుమార్ బన్నీ కాంబో అంటే జనాలకు పూనకాలు వచ్చేస్తాయి . అలాంటివో టెరిఫిక్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు సుకుమార్ - అల్లు అర్జున్. కాగా..సుకుమార్ కెరియర్ లోని వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం రంగస్థలం . ఈ సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సమంత నటించారు.


 


చాలా నేచురల్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి సమంత ముద్దు పెడుతుంది. నిజానికి ఈ సీన్ డమ్మి గా క్రియేట్ చేద్దాం అని చెప్పాడట సుకుమార్. కానీ, షాట్ రెడీ అవ్వగానే డైరెక్టుగా లిప్ లాక్ ఇచ్చేసిందట సమంత. ఈ సీన్ తెరకెక్కించేటప్పుడు సమంత దగ్గరకు వెళ్లి ఇప్పుడు యాక్షన్ అనగానే చరణ్ కి డైరెక్ట్ లిప్ కిస్ పెట్టేయాలి అంటూ చెప్పుకొచ్చాడట.


 


నిజానికి ఉపాసన పెళ్లికి ముందే చెప్పిందట . పెళ్లి తర్వాత ఇలా డైరెక్ట్ లిప్ లాక్ లకి దూరంగా ఉండాలి అని. అఫ్కోర్స్ ఏ భార్య అయినా తన భర్తని వేరే అమ్మాయి ముద్దు పెట్టుకుంటే చూడలేదు ఉపాసన చెప్పింది నిజమే . అయితే సుకుమార్ మాత్రం ఆ విషయం లెక్కచేయకుండా సీన్ చేసే రోజు షాట్ రెడీ అంటూ చెప్పగానే సమంత టక్కున వెళ్లి చరణ్ కు ముద్దు పెట్టేసిందట. అయితే, ఈ విషయంలో ఉపాసన చాలా ఫీల్ అయ్యిందట. చరణ్ కూడా చాలా హర్ట్ అయ్యాడట. దీంతో రంగలోకి దిగిన చిరంజీవి .. సుకుమార్ చేత ఉపాసనకు సారీ చెప్పించి ప్రాబ్లం సాల్వ్ చేశారట . ఇక అప్పటి నుంచి రాంచరణ్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చెప్పాలి కాదా ..అప్పుడప్పుడు ప్లాన్ చేస్తే ఒప్పుకోను' అంటూ డైరెక్టర్స్ కు ముందుగానే చెప్పేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: