
నాని అంటే ఓ క్లాస్ ఎంజాయ్‌బుల్ హీరో ఆడియెన్స్ మనుసులో మెదులుతాడు
కానీ నాని ఊరమాస్ అంటూ రాబోతున్న మూవీ దసరా ఈ నేచురల్ స్టార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుప్రస్తుతం ఎన్టీఆర్ డైరీలో మూడు సినిమాలు ఉన్నాయికొరటాల శివ ప్రశాంత్ నీల్ ఇంకా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో సినిమాలు వరుసగా ఉన్నాయి
కొరటాల సినిమా 30వ మూవీ కావడం ప్రశాంత్ లాంటి మాస్ డైరెక్టర్ బుచ్చిబాబు లాంటి రొమాంటిక్ దర్శకుడు ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నారా ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్మహేష్ బాబు గురూజీ త్రివిక్రమ్ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రాబోతున్న మూవీ మరి
ఇక దర్శక ధీరుడు జక్కన్నతో రాబోతున్న మూవీకోసం ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు
రాజమౌళి ఎలాంటి కథను చెక్కుతున్నాడా అని సగటు ప్రేక్షకులు కూడా అని లెక్కలు వేసుకుంటున్నారుపుష్పరాజ్గా అల్లు అర్జున్ చేసిన రచ్చ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఆని ఆడియెన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు ఇలాంటి పీరియాడికల్ మూవీలో పవన్ నటించడం ఇదే తొలిసారి దీంతో ఈ మూవీకోసం ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు
ఆ తర్వాత సురేందర్ రెడ్డితో ఓ మూవీ సుజిత్ డెరెక్షన్‌లో మరో మూవీతోపాటు వినోదాయ సీతం రీమేక్‌లోనూ నటించనున్నారు మరి ఇవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి