సాధారణంగా గతంలో సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటే పెద్ద రచ్చ చేసేవారు. అంతేకాదు హీరోయిన్లు చేసే కొన్ని పనుల వల్ల బహిష్కరణకు కూడా గురయ్యారు.అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ నటీమణులు కూడా కమిట్మెంట్ అంటే ఓకే అన్న పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా అటు నెటిజన్స్ లో ఇటు జనాలలో కూడా కలుగుతున్న సందేహాలు ఇవే. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ అయితే దేనికైనా రెడీ అనేలా ఉన్నారనేది ఇండస్ట్రీ వర్గాలలో బాగా చెప్పుకుంటున్న మాట. అంతేకాదు కొన్నేళ్లు వాళ్ళ ఉనికి చాటుకోవాలంటే ఎంత ఘాటు సన్నివేశాలలో నటించడానికి అయినా లేదా సెమీ న్యూడ్ గా నటించడానికి అయినా రెడీగా ఉంటున్నారు.

ఇప్పుడు కొంతమంది సీరియల్ నటీమణులు కూడా బాగా పాపులర్ అవుతున్నారు. సీరియల్స్ లో సారీ కట్టుకొని పద్ధతికి మారుపేరుగా డీసెంట్ రోల్స్ చేస్తున్న వారు కూడా బయట చూస్తే గుర్తుపట్టలేనంతగా అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్నారు. వారి టార్గెట్ కూడా సిల్వర్ స్క్రీన్ మీదకు రావాలనే.. కానీ అందరూ సీరియల్ యాక్టర్స్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకోలేకపోతున్నారు.. ఎందుకంటే సీరియల్ నటీమణులు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే సినిమా ఫ్లేవర్ మారిపోతుందనేది చాలామంది అభిప్రాయం. అయితే ఇప్పుడు హీరోయిన్స్ లెవెల్ లో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు సీనియర్ నటీమణులు కూడా చెలరేగిపోతున్నారు..సీనియర్ నటిమనులు పెళ్లయి, పిల్లలు ఉన్నా.. పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నా సరే వారితో పోటీపడి మరి అల్ట్రా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని నెటిజెన్స్ ను హీటెక్కిస్తున్నారు. అలాంటివారిలో ప్రగతి గురించి అటు సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంత హాటుగా వైరల్ అవుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. వీరు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు కానీ కూతుర్లతో కలిసి సందడి చేస్తున్న ఫోటోలు, వీడియోలు మాత్రం నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది సీనియర్ హీరోయిన్లు వయసు చాచుకొని అందాల ఆరబోతతో మోత మోగిస్తున్నారు.

అయితే లోలోపల వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అటు పవిత్ర లోకేష్ .. ఇటు ప్రగతి వంటి సీనియర్ నటీమణులకు కొంతమంది దర్శకులు కమిట్మెంట్ అడిగి ఇబ్బంది పెడుతున్నారట. అయితే ఇది బయటకు వినిపించక పోయిన కొన్ని చానల్స్ వాళ్ళు మాత్రం తెగేసి చెబుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా కమిట్మెంట్ వస్తే ఇవ్వాల్సిందే అని నిర్మొహమాటంగా సీనియర్ హీరోయిన్స్ కూడా చెబుతున్నారు. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినాసరే అవకాశం కోసం దేనికైనా రెడీ అనాల్సిందే అని బహుభాటంగా చెప్పుకుంటున్నారు ఈ నటులు.. ఏది ఏమైనా కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: