ఇక ఇప్పటి కే సింగర్స్ చాలా మంది ల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గానగంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం నుంచి ఎంతో మంది కూడా సింగర్లు లో కూడా నటిస్తూ వస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్స్ రాణించిన వారిలో సింగర్ సునీత గురించి చెప్పకుండా ఉండలేము.. ఆమె ఎంతో మంది తన గాత్రాన్ని దానం చేశారు. ఇక్కడ ఒక చిన్నారి బాల నటిగా అరంగేట్రం చేసి ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తోంది. నటన కు కొంత విరామం ప్రకటించి తనకు ఎంతో ఇష్టమైన సింగర్ గా ఎదగాలని కోరుకుంది. ఆమె ఎవరో గుర్తు పట్టారా..? ఆమె మరెవరో కాదు
ఆండ్రియా జెరేమియా తమిళ సింగర్. అంతే కాదు నటిగాను ఈ అమ్మడికి మంచి గుర్తింపు అయితే ఉంది.ఈ చిన్నది బాలనటిగా కొన్ని ల్లో నటించింది. ఇక నటనతో పాటు.. సింగింగ్ ఆమె కు ఫెవరేట్ హాబీ. ఆండ్రియా రెండు కోలివుడ్ మూవీల్లో నటించింది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన 'పచ్చైకిలి ముత్తచారం'లో శరత్ తో కలిసి నటించింది. గౌతం మీనన్ దర్శకత్వం లో మూవీ లో ఒక పాట పాడిన ఆమెను డైరెక్టర్ శోభన, సిమ్రన్, టబులను సంప్రదించి 'పచ్చైకిలి ముత్తచారం'లో ఆండ్రియాకు మంచి పాత్ర ఇచ్చాడట.. అలాగే గిరీష్ కర్నాడ్ 'నాగమండల' మూవీతో అరంగేట్రం చేసింది. 2006 లో నటుడు శివతో కలిసి ఓ కాఫీ యాడ్ లో నటించింది. పొదిగై ఛానల్ లో ప్రసారమయ్యే ఒక సీరియల్ లో కూడా కనిపించింది. 'కంద నాల్ మదల్' క్లైమాక్స్ లో చిన్న పాత్రలో కనిపించి మెప్పించిందట..