హరీష్ శంకర్ దర్శక త్వంలో ఒక మాస్ మసాలా సినిమా చేయబోతున్నాడు అనే వార్త లు గత కొ న్ని రోజులుగా విని పిస్తున్నాయి. కానీ వీరిద్దరి మధ్య సినిమా తెరకెక్కడం లేదు అనే విషయం ఇప్పుడు స్పష్టం అవుతుంది . ఇప్పుడు దాకా విజయ్ దేవ రకొండకు ఈ దర్శకు డు స్టోరీ చెప్పక పోవడం ఒక మం చి కథను సి ద్ధం చేయాలనుకోవడం జరుగు తుంది. ఈ నేపథ్యం లోనే త్వరలోనే దీనిపై విజయ్దే వరకొండ ఓ క్లారిటీ ఇస్తే మంచిది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఇకపోతే జాతీయ అవార్డును అందు కున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఈ దర్శకుడుతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఓ కథను నేరెట్ చేసిన ఈ దర్శకుడు తొందర్లోనే ఈ సినిమాను మొదలు పెడుతున్నాడని చెబుతున్నారు దాదాపుగా ఈ సినిమా చేయడానికి విజయ్దేవరకొండ నిర్ణయిం చుకున్నాడని కూడా చెబుతు న్నారు అయితే ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుకే సినిమాకు ఈ సినిమాకు కొన్ని పోలికలు ఉండడంతో దానిలో మార్పులు చేయాలని దర్శకుడికి సూచించాడట విజయ దేవరకొం డదాంతో ఆ మార్పులు చేసే పనిలో ఉన్నాడు. ఒకవేళ ఆ మార్పులు చేసి విజయ్దేవరకొండ ను కనుక ఈ దర్శకుడు మెప్పిం చగలిగితే తప్ప కుండా ఈ సినిమా భారీగా మొదలవడం ఖాయం చెప్పాలి.